Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:15 PM పశ్చిమగోదావరి General
తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు - Ushodayam

Photo Gallery

తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు - gallery image 1
తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు - gallery image 2
తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు - gallery image 3
తుఫాన్‌ ప్రభావిత 14 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు - gallery image 4
అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 14 గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుఫాన్‌ బాధితులకు భోజన సదుపాయాలు కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...