Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 7:09 PM అమరావతిGeneral
తుఫాన్ ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి - Ushodayam
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి టి. పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రవాణా, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...