Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నష్టంపై ఎమ్మెల్యే కీలక ప్రకటన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:44 AM కాకినాడGeneral
తుఫాన్ నష్టంపై ఎమ్మెల్యే కీలక ప్రకటన - Ushodayam
తుఫాన్ కారణంగా అనపర్తి నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పెదపూడి మండలం అచ్యుతాపురం వద్ద పశ్చిమ ఏలేరు వరద పరిస్థితిని, పంట పొలాలను ఆయన పరిశీలించారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల కొంతమేర నష్టం తగ్గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరకుదురూ దత్తుడు, సానా శ్రీనివాస్, పుట్టా గంగాధర్, ఆర్. నాగు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...