Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ నష్టంపై చంద్రబాబు ఏరియల్ సర్వే

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:35 PM అమరావతిGeneral
మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం తుఫాన్ ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...