Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ హెచ్చరికలతో కొల్లిపర రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:54 AM గుంటూరుGeneral
తుఫాన్ హెచ్చరికలతో కొల్లిపర రైతుల్లో ఆందోళన - Ushodayam
అర్నబ్ తుఫాన్ నష్టాల నుంచి కోలుకోకముందే మురసు తుఫాన్ హెచ్చరికలతో కొల్లిపర మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి, మినుము, అరటి పంటలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే మరింత నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణంతో మండలంలో పలుచోట్ల ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురుస్తోంది.

Comments

G
Loading comments...