Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:44 PM బాపట్లGeneral
తుఫాన్ హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో చిన్నగంజాం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో ప్రభాకర్‌రావు సూచించారు. అక్టోబర్ 28న బాపట్ల–విశాఖ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే మూడు రోజులు కీలకమని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...