Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ఎఫెక్ట్.. ఐదు విమానాలు రద్దు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 6:30 PM అమరావతిGeneral
తుఫాన్ ఎఫెక్ట్.. ఐదు విమానాలు రద్దు - Ushodayam
అర్నబ్ తుపాను ముప్పు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఐదు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కడప, విశాఖపట్నం సర్వీసులు రద్దైన వాటిలో ఉన్నాయి. తుఫాను తీవ్రతను బట్టి రేపు మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...