Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ధాటికి కూలిన రెండంతస్తుల భవనం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:17 PM విజయనగరంGeneral
తుఫాన్ ధాటికి కూలిన రెండంతస్తుల భవనం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచడంతో రెండంతస్తుల పాత భవనం కుప్పకూలింది. భవనం శిథిలావస్థలో ఉండటంతో ప్రమాద సమయంలో ఎవరూ లోపల లేరు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనం వందేళ్ల క్రితం నాటిదని, తుఫాన్ తీవ్రతతోనే కూలిపోయినట్లు సమాచారం.

Comments

G
Loading comments...