Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ దెబ్బకు పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:22 AM కాకినాడGeneral
తుఫాన్ దెబ్బకు పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...