Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ భయంతో పత్తి రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:47 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తుఫాన్ భయంతో పత్తి రైతుల్లో ఆందోళన - Ushodayam
తుఫాన్ భయంతో మైలవరం పరిసర ప్రాంతాల్లో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు క్వింటా పత్తిని రూ.3,200కే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టి ఆదుకోవాలని, లేదంటే మరింత నష్టపోతామని కోరారు.

Comments

G
Loading comments...