Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవన్, బీజేపీతో నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: చంద్రబాబు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:02 PM అమరావతిGeneral
తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులను ముందుగానే అప్రమత్తం చేసి, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించామని చెప్పారు. బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...