Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని- నర్సీపట్నం మార్గంలో వరద ఉద్ధృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:26 AM కాకినాడGeneral
తుని- నర్సీపట్నం మార్గంలో వరద ఉద్ధృతి - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోటనందూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకరాపల్లి శివారులోని ఉప్పరగూడెం వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో రహదారిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తుని–నర్సీపట్నం మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...