Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు ప్రారంభమైన వరద ప్రవాహం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:54 AM జోగులాంబ గద్వాల్ General
తుంగభద్రకు ప్రారంభమైన వరద ప్రవాహం - Ushodayam
కర్ణాటకలో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలు, టీబీ డ్యాం నుంచి విడుదలైన నీటితో తుంగభద్ర నదికి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆర్డీఎస్ ఆనకట్టను దాటి నీరు దిగువకు ప్రవహిస్తోంది. అయిజ మండలం పులికల్ మీదుగా రేపటికి సుంకేసుల జలాశయానికి నీరు చేరనుంది. దీంతో అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో నది తీర గ్రామాల రైతులు ఖరీఫ్ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...