Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:55 AM గుంటూరుGeneral
తుళ్లూరులో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు - Ushodayam
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో తుళ్లూరు మండలంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తహశీల్దార్ ఎం.హరిబాబు (9849904017), ఎంపీడీవో శిల్ప (7032983520)ను సంప్రదించవచ్చు. పోలీసు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ సమస్యల కోసం ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు (9440900860), ఏఈ రేష్మ (9100121445), ఏఈ చిలకరాజు (9440812300)కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...