Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిరీష హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 4:23 PM రంగారెడ్డి General
శిరీష హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ - Ushodayam
తుక్కుగూడలో 21 ఏళ్ల నర్స్‌ ఉకే శిరీష హత్య కేసులో బీహార్‌కు చెందిన ఎండీ సనావుల్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదు అందిన 30 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలతో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. లైంగిక దాడి కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...