Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా మారిన తుగ్గలి రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 3:12 PM కర్నూలుGeneral
అధ్వానంగా మారిన తుగ్గలి రహదారి  - Ushodayam
తుగ్గలి నుంచి పెరవలి, తుగ్గలి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పొడవునా గుంతలు ఏర్పడటంతో వాహనాల వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతోంది. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...