Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్‌తో వరి పంటకు నీటి సరఫరా

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:18 PM మహబూబాబాద్ General
ట్యాంకర్‌తో వరి పంటకు నీటి సరఫరా - Ushodayam
కురవి మండలం కందికొండ శివారు జాటోత్‌ తండాకు చెందిన ధరావత్‌ వెంకన్న తన మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. తక్కువ వోల్టేజీతో మోటార్లు కాలిపోవడంతో పంటకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు గ్రామపంచాయతీ నీటి ట్యాంకర్‌ ద్వారా వరి పొలానికి నీటిని సరఫరా చేస్తున్నారు.

Comments

G
Loading comments...