Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌కు కోర్టులో షాక్

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:44 AM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌కు కోర్టులో షాక్ - Ushodayam
వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికపై డొనాల్డ్ ట్రంప్ వేసిన 10 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లు) పరువు నష్టం దావాను అమెరికా కోర్టు కొట్టివేసింది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ట్రంప్ అభ్యంతరకరమైన బర్త్‌డే లేఖ పంపారని సదరు పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఈ అభియోగాలపై ట్రంప్ వేసిన కేసులో చట్టపరమైన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...