Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కూటమి దగ్గర ట్రంప్ శిక్షణ తీసుకోవాల్సింది: కేతిరెడ్డి

Follow Ushodayam on Google
Harika Nov 06, 2026 10:21 AM అమరావతిGeneral
కూటమి దగ్గర ట్రంప్ శిక్షణ తీసుకోవాల్సింది: కేతిరెడ్డి - Ushodayam
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దగ్గర ట్రంప్ శిక్షణ తీసుకోవాల్సిందేమోనని వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్నట్లు మాట వినే ఎన్నికల అధికారులు, నామినేషన్ పత్రాలు చించే వారు, రాత్రికి రాత్రే పెరిగే ఓటింగ్ శాతం అమెరికాలో లేవంటూ ట్వీట్ చేశారు. జ్ఞానేశ్ కుమార్, పునేఠా పేర్లను కూడా ప్రస్తావించారు.

Comments

G
Loading comments...