Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ పోలీసులకు ఆరోగ్య పరీక్షలు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 3:16 PM హైదరాబాద్General
ట్రాఫిక్‌ పోలీసులకు ఆరోగ్య పరీక్షలు - Ushodayam
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కోసం ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రుల సహకారంతో పల్మో, వాస్క్యులర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. పీఎఫ్‌టీ, ఫీనో, ఆరు నిమిషాల వాకింగ్‌ టెస్ట్‌, వాస్క్యులర్‌ పరీక్షలు చేశారు. కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఐపీఎస్‌ శిబిరాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...