Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీపై ఏపీ సర్కార్ జీవో

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 6:17 PM తిరుపతిGeneral
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీపై ఏపీ సర్కార్ జీవో - Ushodayam
టీటీడీ పాలక మండలి పదవీకాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. టీటీడీ ఈవో ముద్దాడ రవీచంద్రను చైర్మన్‌గా నియమించింది. ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌చంద్, దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబులను సభ్యులుగా నియమించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...