Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీపై సతీశ్ రెడ్డి విమర్శలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:31 PM కడపGeneral
టీడీపీపై సతీశ్ రెడ్డి విమర్శలు - Ushodayam
చంద్రబాబు మీడియా సమావేశాలను చూస్తే అసహ్యం వేస్తోందని వైసీపీ నేత సతీశ్ రెడ్డి విమర్శించారు. వేంపల్లెలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి శివమ్మకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని, టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆస్తులు, మానప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...