Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన 113 మంది మహిళలు

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 4:46 PM చిత్తూరుGeneral
టీడీపీలో చేరిన 113 మంది మహిళలు - Ushodayam
టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు. గురువారం ప్రజాదర్బార్‌లో నిర్వహించిన మహిళా సమావేశంలో 113 మంది మహిళలు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాలు, ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...