Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ నిర్మూలనకు ఎక్స్‌రే పరీక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:25 PM విశాఖపట్నంGeneral
టీబీ నిర్మూలనకు ఎక్స్‌రే పరీక్షలు - Ushodayam
క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా మారికవలస పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే స్క్రీనింగ్ నిర్వహించారు. మధురవాడ టీబీ యూనిట్ పరిధిలోని 9 ఆరోగ్య కేంద్రాల్లో రూ.20 లక్షల విలువైన హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రంతో పరీక్షలు చేపడుతున్నారు. వృద్ధులు, మధుమేహ బాధితులు, కార్మికులకు పరీక్షల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రాజ్, వీరబ్రహ్మం, రమణ, సురేశ్, కృష్ణ, అనుష పాల్గొన్నారు.

Comments

G
Loading comments...