Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడ్కో లబ్ధిదారులకు ఊరట.. చెల్లించిన డబ్బులు వాపస్

Follow Ushodayam on Google
Udayam Desk Sep 11, 2026 3:57 PM పల్నాడు General
టిడ్కో లబ్ధిదారులకు ఊరట.. చెల్లించిన డబ్బులు వాపస్ - Ushodayam
నరసరావుపేట మున్సిపల్‌ బంగ్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు చెక్కులు, స్వాధీనం పత్రాలు అందజేశారు. గృహాలు మంజూరు కాని లబ్ధిదారులు గతంలో చెల్లించిన నగదును తిరిగి చెల్లించారు. అర్హత పొందిన వారికి టిడ్కో గృహాలను స్వాధీనం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...