Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెల్‌ అవీవ్‌ విమానానికి బెదిరింపు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:05 AM అంతర్జాతీయంGeneral
టెల్‌ అవీవ్‌ విమానానికి బెదిరింపు - Ushodayam
టెల్‌అవీవ్‌ నుంచి వియన్నా వెళ్తున్న ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బల్గేరియాలోని సోఫియాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోని 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

Comments

G
Loading comments...