Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్నికల్‌లో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:22 PM రంగారెడ్డి General
తర్నికల్‌లో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు - Ushodayam
దసరా పర్వదినం సందర్భంగా తర్నికల్‌ గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాండవులు అరణ్యవాస సమయంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం వాటిని తీసుకుని యుద్ధానికి వెళ్లి విజయం సాధించారనే నమ్మకంతో శమీవృక్షాన్ని పూజిస్తారు. రామాయణం, మహాభారతాల్లోనూ శమీవృక్షం ప్రస్తావన ఉందని భక్తులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...