Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BSF జవాన్లపై స్మగ్లర్ల దాడి

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 9:55 AM జాతీయంGeneral
త్రిపురలోని బోక్సానగర్‌ పరిధిలో ముగ్గురు BSF జవాన్లపై స్మగ్లర్లు దాడి చేసి, వారి ఆయుధాలను లాక్కున్నారు. కర్రలతో జవాన్ల తలలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. నిషేధిత వస్తువులు తరలిస్తున్న రెహమాన్‌ అనే స్మగ్లర్‌ను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి ఇతర స్మగ్లర్లు, గ్రామస్థులు జవాన్ల వాహనాన్ని అడ్డగించి దాడి చేసినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...