Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి

Follow Ushodayam on Google
SHRUTHI Sep 01, 2026 9:59 PM జాతీయంGeneral
ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి - Ushodayam
ఉదయం పూట ఆఫీసుకు లేదా బడికి వెళ్లే తొందరలో హెల్మెట్లు, షూస్‌ ధరించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాలపై వదిలేసే హెల్మెట్లు, రాత్రి వేళ బయట ఉంచే షూస్‌లో విషకీటకాలు చేరే ప్రమాదం ఉన్నందున, వాటిని ధరించే ముందు పరిశీలించుకోవడం ఎంతో అవసరం.

Comments

G
Loading comments...