Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరాలను కలుపుతున్న అనుబంధాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:55 AM ఆదిలాబాద్General
తరాలను కలుపుతున్న అనుబంధాలు - Ushodayam
ఆధునిక జీవనశైలిలో తగ్గుతున్న కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకు కొన్ని కుటుంబాలు వాట్సప్ గ్రూపుల ద్వారా బంధువులను ఒకచోట చేర్చుతున్నాయి. కుటుంబ సమావేశాలు నిర్వహిస్తూ కష్టసుఖాలు పంచుకుంటున్నారు. పెద్దల అనుభవాలు తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తరాలు మారినా ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు తగ్గకుండా కుటుంబ అనుబంధాలను కొనసాగించాలనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తున్నారు.

Comments

G
Loading comments...