Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు నంబర్‌తో చలానాల తిప్పలు

Follow Ushodayam on Google
Shruthi Oct 05, 2026 6:46 AM ఆదిలాబాద్General
తప్పుడు నంబర్‌తో చలానాల తిప్పలు - Ushodayam
కడెం మండలానికి చెందిన అనూష వాహన నంబరును ఎవరో హైదరాబాద్‌లో తప్పుడు నంబర్‌గా వాడుతుండటంతో ఆమెకు అన్యాయంగా పెండింగ్ చలానాలు వచ్చిపడుతున్నాయి. ఎక్కడో తిరిగే వాహనం చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు తన బైక్‌పై జరిమానాలు పడుతుండటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...