Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా పింఛన్లలో రూ.16 కోత ఆరోపణలు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:22 AM ఆదిలాబాద్General
తపాలా పింఛన్లలో రూ.16 కోత ఆరోపణలు - Ushodayam
తపాలా శాఖ ద్వారా అందించే చేయూత పింఛన్లలో రూ.16 చొప్పున మినహాయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రూ.2,016కు రూ.2 వేలు, రూ.4,016కు రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 72,181 మంది పింఛన్లు పొందుతుండగా నెలకు రూ.17 కోట్లు చెల్లిస్తున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో పింఛన్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Comments

G
Loading comments...