Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోలుకోడులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:19 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తోలుకోడులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం - Ushodayam
అర్నబ్ తుఫాన్ అనంతరం మైలవరం మండలం తోలుకోడులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ వీధులు, పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు. వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిని తొలగించాలని పంచాయతీ సిబ్బంది ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...