Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో మొబైల్ నెట్‌వర్క్‌కు అంతరాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:50 PM పశ్చిమగోదావరి General
తణుకులో మొబైల్ నెట్‌వర్క్‌కు అంతరాయం - Ushodayam
తణుకు పట్టణంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా అందకపోవడం, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మొబైల్ నెట్‌వర్క్ సేవలపైనా ప్రభావం పడింది. దీంతో ఫోన్ కాల్స్, అత్యవసర సమాచారం తెలుసుకోవడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం కష్టంగా మారింది.

Comments

G
Loading comments...