Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిపై సుత్తి, రోలుతో కుమారుడి దాడి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:05 PM మేడ్చల్ మల్కాజిగిరి General
తండ్రిపై సుత్తి, రోలుతో కుమారుడి దాడి - Ushodayam
జవహర్‌నగర్‌లో తండ్రి నాగరాజు (53)పై కుమారుడు పవన్ (25) సుత్తి, రోలుతో దాడి చేశాడు. గంజాయికి బానిసైన పవన్ దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...