Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిలా అందంగా ఎదిగావంటూ గౌతమ్‌కు రేవతి ప్రశంసలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 7:16 PM జాతీయంవినోదం
 తండ్రిలా అందంగా ఎదిగావంటూ గౌతమ్‌కు రేవతి ప్రశంసలు - Ushodayam
నటుడు గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌ను కలవడం ఆనందంగా ఉందంటూ సీనియర్‌ నటి రేవతి సోషల్‌ మీడియాలో స్పందించారు. గౌతమ్‌ వ్యక్తిత్వం, ఆయనలోని సానుకూలత తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. తనను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని గౌతమ్‌ కూడా పోస్ట్‌ చేశారు. గౌతమ్‌ తండ్రి కార్తీక్‌తో రేవతి 1980, 1990 దశకాల్లో పలు చిత్రాల్లో నటించారు. ‘మౌన రాగం’, ‘కిళక్కు వాసల్‌’ వంటి సినిమాలు అందులో ఉన్నాయి.

Comments

G
Loading comments...