Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండాల సమస్యలపై ‘గిరిజన గళం’

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:51 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తండాల సమస్యలపై ‘గిరిజన గళం’ - Ushodayam
గిరిజన తండాల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో సేవాలాల్ సేన ‘గిరిజన గళం–తండాలో నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జూలూరుపాడు మండలం వినోబానగర్ తండాలో రాష్ట్ర కమిటీ సభ్యులు బస చేశారు. తండాల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు.

Comments

G
Loading comments...