Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మిలేరు నీటికోసం రైతుల తిప్పలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:07 PM ఏలూరుGeneral
తమ్మిలేరు నీటికోసం రైతుల తిప్పలు - Ushodayam
సాగునీరు అందక చాట్రాయి మండలం చిన్నంపేటలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నంపేట కాజ్‌వే వద్ద తమ్మిలేరు మడుగులోని నీటిని ఒక ఇంజిన్‌తో పైమడుగులోకి లాగి, మరో ఇంజిన్‌తో పొలాలకు మళ్లిస్తున్నారు. కేవలం అర ఎకరం పాతిక సెంట్ల వరి పంట కోసం రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలపై ఆవేదన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...