Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 3:07 PM జాతీయంGeneral
తమిళనాడులో భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు - Ushodayam
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలు జలమయమయ్యాయి. మెట్టుపాళయం-ఊటీ మార్గంలో దాదాపు 10 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులతో వెళ్తున్న పర్యాటక బస్సు చిక్కుకోగా.. పోలీసులు, సహాయక సిబ్బంది వారిని రక్షించారు. బర్లియార్‌ సమీపంలో ప్రభుత్వ బస్సుపై చెట్టు,మట్టి పెళ్లలు పడ్డాయి. దుండిగల్‌లోని అడక్కం గ్రామంలో వర్షాలకు రహదారులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...