Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ జాలర్ల మృతిపై చంద్రబాబు, పవన్‌ విచారం

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 2:48 PM అమరావతిGeneral
తమిళ జాలర్ల మృతిపై చంద్రబాబు, పవన్‌ విచారం - Ushodayam
ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద బోటు మునిగి తమిళనాడుకు చెందిన జాలర్లు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని మంత్రి అనిత తెలిపారు.

Comments

G
Loading comments...