Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులలో ప్రశాంతంగా పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:46 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తలుపులలో ప్రశాంతంగా పోలింగ్ - Ushodayam
తలుపుల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచే ఓటర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఇతర పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...