Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులలో 44 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తలుపులలో 44 పోలింగ్ కేంద్రాలు సిద్ధం - Ushodayam
తలుపుల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలవ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎన్నికల సిబ్బంది, వాహనాలు, సామగ్రిని సిద్ధం చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...