Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిలేని కవలలకు సాయం అవసరం

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 7:56 AM ఖమ్మంGeneral
తల్లిలేని కవలలకు సాయం అవసరం - Ushodayam
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లి మరణంతో మూడు నెలల ఆడ కవలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసవించిన గంటల వ్యవధిలోనే భవాని మృతి చెందడంతో తండ్రి ప్రసాద్‌, నానమ్మ నాగమ్మ చిన్నారుల ఆలనాపాలనా చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు పాల డబ్బాలు కొనలేని పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు సాయం చేస్తున్నారు. ఇల్లు లేకపోవడం, తల్లికి పింఛను రాకపోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రసాద్ కోరుతున్నారు.

Comments

G
Loading comments...