Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడలో కాటమయ్య స్వామి ప్రతిష్ఠాపన

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:51 PM ఖమ్మంGeneral
తల్లాడలో కాటమయ్య స్వామి ప్రతిష్ఠాపన - Ushodayam
తల్లాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య స్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. గోవింద నామస్మరణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ వేడుకలో గౌడ సంఘం నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...