Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:26 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరు ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ - Ushodayam
తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థి పసుపులేటి మాధవి తరఫున ఎంపీ చిన్ని, జబర్దస్త్ టీమ్ సభ్యులు, ఉదయభాను రోడ్‌షో నిర్వహించారు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఎమ్మెల్యే కొలికపూడి ప్రచారానికి దూరంగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. రెబల్స్, క్రాస్ ఓటింగ్ అంశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

Comments

G
Loading comments...