Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో భారీ వర్షం.. రహదారులపై వరద

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 8:08 PM తిరుపతిGeneral
తిరుపతిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిడుగుల శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...