Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో రెండు గంటల్లోనే ఉచిత దర్శనం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:24 PM తిరుపతిGeneral
తిరుమలలో రెండు గంటల్లోనే ఉచిత దర్శనం - Ushodayam
తుఫానుల ప్రభావంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారీ వర్షాలు, రవాణా అంతరాయాల కారణంగా భక్తులు ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండటంతో ఉచిత దర్శనం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతోంది. చిత్తూరు, తిరుపతి సహా ఏపీ, తెలంగాణ, తమిళనాడులో రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...