Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి చౌరస్తాలో బస్ షెల్టర్ కరవు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:21 AM సూర్యాపేటGeneral
తిరుమలగిరి చౌరస్తాలో బస్ షెల్టర్ కరవు - Ushodayam
తిరుమలగిరి చౌరస్తాలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎండలో నిలబడుతూ, వర్షానికి తడుస్తూ రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. నిరీక్షణ ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...