Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించిన మాగుంట

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 6:37 PM ప్రకాశం General
తిరుమల శ్రీవారిని దర్శించిన మాగుంట - Ushodayam
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రోటోకాల్‌ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆయనకు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం అందించారు. ఈనెల 15న జన్మదినం కావడంతో ఒకరోజు ముందుగానే శ్రీవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...