Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో పార్కింగ్ సమస్యలు

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 11:25 AM సూర్యాపేటGeneral
తిరుమలగిరిలో పార్కింగ్ సమస్యలు - Ushodayam
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని సూర్యాపేట రోడ్డు వైపు ఎస్బీఐ ఎదుట వాహనాలను అస్తవ్యస్తంగా నిలుపుతున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...